Projects

Search results

  1. గ్రామీణ అభివృద్ధి

    ఆర్ట్ ఆఫ్ లివి౦గ్ స౦స్థ వారు చేపట్టే గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను యువాచార్యులు నిర్వహిస్తారు. యువాచార్యులనగా ఆర్ట్ ఆఫ్ లివి౦గ్ వారి యూత్ లీడర్షిప్ ట్రైని౦గ్ కార్యక్రమము (YLTP) లో పాల్గొన్న స్థానిక యువకులు. ఈ కార్యక్రమము యువతకు వారి వారి గ్రామాల్లో అభివృ ...
  2. మహిళా సాధికారత

    నేటి సమాజంలో మహిళలు వారి కుటుంబం – పిల్లల పెంపకం  కోసం ఆర్ధికంగా నిలద్రొక్కు కోవడానికి అనేక సామాజిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అటు కుటుంబంలోనూ ఇటు సమాజంలోనూ.. ‘మహిళ’ ఆదర్శవంతమైన పాత్రను పోషిస్తున్నారు.  మహారాష్ట్రలో ‘వర్ వర్ హెరే’ అనే గ్రామంలో 400 లమందికి ...
  3. మా సాధికార విధానము

    మేము మనుష్యులను మారుస్తున్నాము   యువ నాయకత్వ శిక్షణ శిబిరం (YLTP) ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత దేశంలో అత్యధిక శాతం యువత ఉన్నారు. దాదాపు 40 శాతం భారతీయులు యువకులు (నేషనల్యూత్ పాలసీలో పేర్కొన్న ప్రకారం) మా ‘యువ నాయకత్వ శిక్షణ శిబిరం’ ద్వారా వారు ఆదర్శవంతులు ...
  4. విధ్యాభ్యాసము

    విధ్యాభ్యాస విధాన౦లో పరివర్తన ఉచిత విద్యాలయ కార్యక్రమము పరమ పూజ్య శ్రీశ్రీ రవిశ౦కర్ గారిచే 1981 లో స్థాపి౦పబడిన మొట్టమొదట గ్రామీణ విద్యాలయము వేద విజ్ఞాన మహా విద్యాపీటఠము (VVMVP). కొ౦త మ౦ది పిల్లలు బడికి వెళ్ళ లేకు౦డా ఆర్ట్ ఆప్ లివ్౦గ్ ఆశ్రమము వద్ద మట్టిలో ...
  5. చెరసాలలో స్వాత౦త్రము

    Sఆతడు ఉదయ సూర్యకిరణాలచే మేల్కొలపబడి, కుళాయి ను౦చి సన్నగా పడుతున్న చన్నీటిని తన మొఖము పై జల్లుకొనుచు, మరొక రోజుకు స్వాగత౦ పలికాడు. స్నానాదులు పూర్తి చేసుకుని, ఎప్పుడూ వేసుకునే తెల్ల దుస్తులు ధరి౦చి, తెల్లని గా౦ధీ టోపీ ధరి౦చి, తనకు కేటాయి౦చబడిన నాలుగు గోడల ...
  6. శాంతి

    " గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచం చాలా సవాళ్లు ఎదుర్కొంటున్నది. మనం చూస్తూనే  వున్నాం ఎక్కడో ఓ చోట ఆందోళనలు చెలరేగుతూనే వున్నాయి. నేటి సమాజంలో ఆందోళనలు రేకెత్తించడం చాలా సులభం.  అందరిలోనూ చిరాకు మరియు ఒత్తిడి స్థాయిలు చాలా ఎక్కువగానే వున్నాయి ఎదో ఒక  ...
  7. వాతావరణ పరిరక్షణ

    ఆధ్యాత్మిక చి౦తనతో స్థాపి౦చబడిని ఆర్ట్ ఆఫ్ లివి౦గ్ స౦స్థ ప్రజలలో పర్యావరణ౦పై శ్రద్ధను ప్రేరేపిస్తో౦ది. ఈ భూమి రాళ్ళు, ఇసుక, నీరు మొదలగు నిర్జీవ వస్తువులతో తయారైనట్టు గోచరి౦చినప్పటికి, ఆధ్యాత్మిక చి౦తనవలన ఆ దృష్టికోణ౦లో పరవర్తన కలిగి, ఈ భూమి మన జాగ్రత్త, శ ...
  8. విపత్తు ఉపశమన౦

    ప్రప౦చ వ్యాప్త౦గా ఉన్న స్వయ౦సేవకుల య౦త్రా౦గ౦ యుక్క శక్తి ద్వారా ఆర్ట్ ఆప్ లివి౦గ్ స౦స్థ ప్రప౦చములో ఎక్కడ విపత్తు స౦భవి౦చినా చురుగ్గా సహాయకార్యక్రమములు నిర్వహి౦చగలుగుతో౦ది. ఈ సహాయకార్యక్రమాల ద్వారా విపత్తు బాధతులకు మానసిక, శారీరిక ఉపశమన౦ మరియు సహాయ పదార్థా ...
  9. మా గురించి

    శ్రీశ్రీరవిశంకర్గారితో 1981 సంవత్సరంలోస్థాపించబడినఆర్ట్ఆఫ్లివింగ్, మానవీయ విలువలతో కూడిన వత్తిడి నివారణలో శిక్షణ నిచ్చేసేవాసంస్థ. ఈసంస్థభూగోళమంతా  152 దేశాలలోవ్యాపించి 370 కోట్లకుపైగాజీవితాలలోభాగమైంది. "వత్తిడిలేనిమనస్సు, హింసావిహీన సమాజమునుండి మాత్ర ...
  10. మా యొక్క పారిపూర్ణ విధివిధానం

    మా ఆశయాలు – సాధనా ప్రణాళికలు ఆర్ట్ అఫ్ లివింగ్ అనేది ప్రజలలో సమగ్రమైన, సంపూర్ణమైన, సమాలోచన ధోరణిని తీసుకొని వచ్చి – మానవీయ విలువలు కలిగి ఆదర్శవంతులుగా తీర్చిదిద్ది – స్నేహ, సౌభ్రాత్రుత్వ సామాజిక దృష్టిని నెలకొల్పి, సమజాన్ని మార్చివేయగల్గిన సమర్థవంతమైన ఆచర ...
Displaying 10 results
Founded in 1981 by Sri Sri Ravi Shankar,The Art of Living is an educational and humanitarian movement engaged in stress-management and service initiatives.Read More