మహిళా సాధికారత

నేటి సమాజంలో మహిళలు వారి కుటుంబం – పిల్లల పెంపకం  కోసం ఆర్ధికంగా నిలద్రొక్కుకోవడానికి అనేక సామాజిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అటు కుటుంబంలోనూ ఇటు సమాజంలోనూ.. ‘మహిళ’ ఆదర్శవంతమైన పాత్రను పోషిస్తున్నారు.  మహారాష్ట్రలో ‘వర్ వర్ హెరే’ అనే గ్రామంలో 400 లమందికి పైగా స్త్రీలందరూ  కలసి మద్యపానం, మాదక ద్రవ్యాల వినియోగంపై గళ మెత్తి నిషేధించారు. ఆ గ్రామంలో సరియైన మరుగు దొడ్లు వాటి నిర్వహణ లేక, ఆరు బయట మల విసర్జన వలన అనారోగ్యానికి గురయ్యారు.

ఆర్ట్ ఆఫ్ లివింగ్ eనేటి సమాజంలో సవాళ్ళను ఎదుర్కునేందుకు మహిళలకు కొన్ని సూచనలు అందించారు. తద్వారా వారిలో ఒత్తిడిని దూరం చేసి స్వశక్తిని ఉత్తేజితం చేస్తున్నారు. ఏదైనా సమస్యను పరిష్కరించాలంటే స్త్రీలందరూ సమూహంగా, ఒక శక్తిలా ఏర్పడాలని, అపుడు ఎలాంటి  సమస్యనైనా ఎదుర్కొనే ఆత్మస్ధైర్యం కలుగుతుంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ మహిళల స్వయం శక్తిని ప్రోత్సహిస్తుంది.

ప్రతి నిత్యం ఎదురయ్యే సవాళ్ళను ఆనందంగా స్వీకరించండి. ప్రతి నిత్యం..   నిత్య నూతనంగా ఉండేదెలాగో నేర్చు కోవాలనుకుంటే  ఈ పత్రాన్ని పూర్తి చేయండి.

 
Founded in 1981 by Sri Sri Ravi Shankar,The Art of Living is an educational and humanitarian movement engaged in stress-management and service initiatives.Read More