
శ్రీ శ్రీ యోగ క్లాసులు (లెవెల్ 1)
మీ సామర్థ్యాన్ని మరింత విస్తరించుకోండి
శక్తివంతంగా ఉండండి • ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి, శరీరాన్ని వశంలో ఉంచుకోండి • బలంగా, స్థిరంగా ఉండండి
*మీ సహాయం అనేక సామాజికాభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పడుతుంది
రిజిస్టర్ చేసుకోండిశ్రీ శ్రీ యోగ మిగిలినవాటికంటే భిన్నమైనది
ఇప్పటికే ప్రాచుర్యంలో ఉన్న యోగ శిక్షణ విధానాలలోని పోటీతత్వాన్ని, పైపై ఆడంబరాలను చూసి అలసిపోయారా?
శ్రీ శ్రీ యోగ మీ శరీరాన్ని అదుపులో ఉంచటం, బలంగా, ఆరోగ్యంగా ఉంచటమే కాదు, మీ మీపట్ల మీకు గల ఎఱుకను మరింత లోతుకు కొనిపోయి, మిమ్మల్ని మనసులో సుస్థిరంగా ఉండేలా చేస్తుంది. ఇదంతా యోగాను సమగ్రంగా సాధనచేయటం ద్వారా జరుగుతుంది.
మీరు మీరుగా ఉండేందుకు అనుకూలమైన వాతావరణం
శ్రీ శ్రీ యోగ అనేది నిష్పాక్షికమైన వాతావరణంలో నేర్పబడుతుంది. కాబట్టి మీరు మీ శరీరాన్ని గమనిస్తూ, బాధ లేకుండా, పోటీతత్వం లేకుండా, మీ పరిధిని మీరే విశాలం చేసుకుంటూ యోగా నేర్చుకోవచ్చు. సాధారణంగా యోగ స్టూడియోలలో, పోటీ వాతావరణం ఉండే చోట లోతైన ఆధ్యాత్మిక అనుభవం పొందడం కష్టం.
కేవలం యోగ ఆసనాలు మాత్రమే కాదు
తరచుగా ప్రజలు యోగాన్ని కేవలం శారీరక వ్యాయామాలతో అనుసంధానిస్తారు, కానీ దానిలో ఇంకా చాలా ఉంది. శ్రీ శ్రీ యోగలో, మీరు సంపూర్ణ యోగ సాధనలోని అన్ని అంశాలనూ అనుభవంలో తెలుసుకుంటారు, ఇందులో సాంప్రదాయిక యోగాసనాలు (స్థితులు), సులభమైన ప్రాణాయామాలు (శ్వాస క్రియలు), మార్గదర్శక ధ్యానం, యోగా గురించిన జ్ఞానం మొదలైనవి ఉంటాయి.
ఈ వర్క్‌షాప్ నుండి నేను ఏమి పొందుతాను?
ఈ వర్క్‌షాప్ మీ మనసును, శరీరాన్ని, ఆత్మను యోగ సాధన ద్వారా సమీకృతం చేసే ఒక సమగ్ర మార్గాన్ని మీకు నేర్పుతుంది.

బలం & స్థిరత్వం: యోగ ఆసనాలు (ఆసనాలు)
కండరాలను బలోపేతం చేసి, తీర్చిదిద్ది, కొవ్వును కరగిస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. యోగ ఆసనాలు శరీరంలోని అన్ని భాగాలకు కదలికను కల్పించేందుకు అత్యంత అనుకూలమైనవి.

లోతైన విశ్రాంతి: ధ్యానం, విశ్రాంతి
సచేతనంగా ఉంటూనే ప్రగాఢమైన విశ్రాంతిని పొందే యోగ నిద్రను నేర్చుకోండి. ఇది విశ్రాంతికి ఒక అద్భుతమైన రూపం. శరీరాన్ని శాంతింపజేచి, లోతైన ధ్యానం కోసం మనస్సుకు విశ్రాంతి నిస్తుంది.

శక్తి: యోగిక శ్వాస (ప్రాణాయామ)
మీ శ్వాసకు సమన్వయం చేసుకొని, ముందరి శ్వాస పనులతో. ఈ ప్రాక్టీసులు మనసు మరియు శరీరాన్ని ఉత్తేజపరచి, మీరు రోజంతా తాజాగా అనిపించుకొనేలా చేస్తాయి.
శరీరపు కదలికలతో మనసును సమన్వయపరచే ప్రత్యేకమైన శ్వాస ప్రక్రియలను నేర్చుకోండి. ఈ ప్రాణాయామాలు మీ శరీరానికి, మనసుకు శక్తిని, విశ్రాంతిని ఇచ్చి మిమ్మల్ని రోజంతా ఉత్సాహంగా, తాజాగా ఉంచుతాయి.

అంతర్దృష్టి: యోగ నుండి జ్ఞానం
మనస్సు, శరీరాల స్వభావం గురించి, విశ్రాంతి భరితమైన, తృప్తికరమైన జీవనం ఎలా గడపాలి అనే విషయాలలో యోగ అందించే కొన్ని ఆసక్తికరమైన రహస్య విషయాలను అన్వేషించండి.
నేను నేర్చుకున్న ఉత్తమ యోగా కార్యక్రమాలలో ఇదొకటి… నేను ఆత్మవిశ్వాసాన్ని, ప్రశాంతమైన భావనను పొందాను… ఒత్తిడి తగ్గింది మరియు ఆందోళన నుండి ఉపశమనం లభించింది. గురువు గారి శాంతమైన స్వరం మరియు ఆయన నిరంతర ప్రోత్సాహం మమ్మల్ని తదుపరి స్థాయికి సున్నితంగా…

పూర్తి గడ్కరీ
స్కూల్ టీచర్
నేను తేలికగా, స్పష్టంగా ఉన్నట్లు అనిపిస్తుంది, మరియు ప్రతిరోజూ యోగా సాధన చేయడానికి స్ఫూర్తి పొందాను. ఆసనాల వివరాలు, ఆయుర్వేదం గురించి జ్ఞానం, మరియు యోగా సాధనను వ్యక్తిగతంగా ఎలా మార్చుకోవాలో నాకు నచ్చింది.

జొనాథన్ టాంగ్లు
సీనియర్ వెంచర్ పార్టనర్