ఆనందభరిత జీవితం

ఆర్ట్ అఫ్ లివింగ్ వ్యక్తిగత అభివృద్ధి కార్యక్రమాలు, ఆధ్యాత్మికతను మరియు ఆధునికత మేళవించి జీవితానికి మార్గనిర్దేశం , ఆనందం మరియు ఆత్మవిశ్వాసం చేకూరుస్తాయి
కనుగొనండి

వ్యక్తిత్వ వికాసం

పరిస్థితులపైన పట్టు సాధించుటకు ఆత్మవిశ్వాసమునూ, ఇతరులతో సన్నిహితంగా ఉండేందుకు మరింత శక్తినీ మరియు చిన్న చిన్న విషయాలను గుర్తుంచుకోడానికి కావలసిన అవగాహన శక్తిని పెంపొందిoచుకోoడి.ఇంకా తెలుసుకోoడి

మరిన్ని వీడియోలు

కుటుంబం మరియు అనుబంధాలు

పరిపూర్ణమైన అనుబంధానికి అత్యవసరమైనది సమాచారాన్ని సమర్థవంతముగా అందించడం. ఆరోగ్యకరమైన అనుబంధము యొక్క రహస్యము అనుక్షణం మీతోనే ఉంటుంది.ఇంకా తెలుసుకోoడి
కార్యక్రమాలు

మా కార్యక్రమాలు

మీ జీవితంలో ఒక కొత్త కోణాన్ని ఆహ్వానించుకున్నందుకు మిమ్మల్ని మీరు అభినందించుకోండి.

 ఆర్ట్ అఫ్ లివింగ్ కార్యక్రమాలు అందించే కొన్నిఉపయోగాలు :

 • సుదర్శన క్రియ వంటి ఆచరణాత్మక సాధనాలు.
 • మీ సమర్ద్తత పెంచుటకై యోగ మరియు ధ్యానము.
 • ఒత్తిడి నుంచి ఉపశమనం మరియు మీ జీవితంలో ప్రతీ అంశాన్ని మెరుగుపరిచే పద్దతులు

పాల్గున్నవారు నేర్చుకోనేవి :

 • శరీరాన్ని, మనస్సుని మరియు ఆత్మని స్వస్ధపరిచే మరియు క్రమబద్దీకరించే మెళకువలు.
 • మనస్సు మరియు ప్రతికూల భావావేశాల్ని సంభాళించుకునే నైపుణ్యం.
 • సంబంధాల్ని మెరుగుపర్చుకోటానికి ఆచరణాత్మక జ్ఞానం.

సుదర్శన క్రియ నేర్చుకోండి

సుదర్శన క్రియ®: ఈ శక్తివంతమైన శ్వాస ప్రక్రియ. మీలో దాగి ఉన్న శక్తి మరియు స్వేచ్ఛ ని బయిటకి తెస్తుంది -- ఒక బోధనలా కాదు, ఒక మంచి అనుభూతిలా.

కార్యక్రమ అనుభవాలు

 • అవగాహన మరియు చిరునవ్వు

  ఆర్ట్ అఫ్ లివింగ్ హపీనెస్స్ కార్యక్రమం , నాకు నేనేంటో, నేను ఎలా ఉంటాను , నాకు ఏమి కావాలో నాకు తెలియజేసింది.సుదర్శన క్రియ చేయడం వలన తేలికగా ఉండటం మరియు ప్రతి రోజు సంతోషంగా ఉండటం నేర్చుకున్నాను.

  ~ కేరోలీన, రచయిత , లిథుయేనియా

  ప్రశాంతత మరియు సృజనాత్మకత

  ఒక ఫోటోగ్రాఫర్ గా సృజనాత్మకతతో పని చెయ్యటానికి మనస్సు ప్రశాంతంగా ఉండాలి. కేవలం ప్రశాంతమైన మనస్సు మాత్రమే సృజనాత్మకంగా ఉండగలదు.సృజనాత్మకత, ఆధ్యాత్మిక చింతన వలన మరియు ధ్యానము వలన అభివృద్ధి చెందుతుంది.

  ~ పంకజ్ ఆనంద్, ఫోటోగ్రాఫర్,ముంబై,ఇండియా