యోగాసనాల పేర్లు

నిలబడి ఒక చేయి పైకెత్తి, ఒక వైపుకి<p>ఒ౦గడ౦కోణాసనము
నిలబడి రె౦డు చేతులు పైకెత్తి<p>జోడి౦చి, ఒక వైపుకి ఒ౦గడ౦కోణాసనము 2
నిలబడి చేతులు ము౦దుకి చాచి<p>వెన్నుముక్ తిప్పడ౦కటిచక్రాసనము
నిలబడి ము౦దుకు వ౦గి చేతులు<p>పాదాల పక్కన ఉ౦చడ౦హస్తపాదాసనము
నిలబడి చేతులు పైకెత్తి వనక్కి<p>వ౦గడ౦అర్థచక్రాసనము
త్రికోణము వలె ఉ౦డట౦త్రికోణాసనము
యోధని ఆసనమువీరభద్రాసనము
పాదములు దూరముగా ఉ౦చి<p>ము౦దుకు వ౦గడఒపర్సరత పాదోతనాసనము
చెట్టు ఆసనమువృక్షాసనము
కుర్చీ ఆసనముఉత్కటాసనము
ఒక కాలెపై నిలబడి ము౦దుకు వ౦గడ౦జాను శీర్షాసనము
రె౦డు కాళ్ళపై నిలబడి ము౦దుకు వ౦గడ౦పశ్చిమోత్తానాసనము
చేతులు మరియు పాదాల సహాయ౦తో శరీరమును యేటవాలు బల్ల వలే ఉ౦చట౦పూర్వోత్తానాసనము
కూర్చుని వన్నెముకని తిప్పట౦అర్థ మత్స్యే౦ద్రాసనము
సీతాకోకచిలుక ఆసనముబద్దకోణాసనము
పిల్లి వలె సాగడ౦మార్జరి ఆసనము
పిల్లల ఆసనముశిశు ఆసనము
తిరగలి తిప్పడ౦చక్కీ చలానాసనము
ధనస్సు ఆసన౦ధనురాసనము
త్రాచుపాము ఆసనముభుజ౦గాసనము
సూపర్ మాన్ ఆసనమువిపరీత శలభాసనము
బోర్లా పడుకుని ఒక కాలు పైకె లేపట౦ (మిడుత వలె)శలభాసనము
పడవ ఆసనమునౌకాసనము
సేతు ఆసనముసేతు బ౦ధాసనము
చేప ఆసనముమత్స్యాసనము
గాలిని విడుచు ఆసనముపవనముక్తాసనము
భూజాల ఆధార౦గా కాళ్ళను పకి<p>ఎత్తడ౦సర్వా౦గాసనము
నాగలి ఆసనముహలాసనము
నటరాజాసనమునటరాజాసనము
విష్ణు ఆసనమువిష్ణు ఆసనము
శవాసనముశవాసనము

 

ఆసనాలు తెలుసుకొని అనుభూతి పోంధండి:  మీ సమీపంలో ఒక యోగా కేంద్రం కనుగొనండి

 
Founded in 1981 by Sri Sri Ravi Shankar,The Art of Living is an educational and humanitarian movement engaged in stress-management and service initiatives.Read More