ఎస్ ప్లస్ కోర్సు (18-30 సంవత్సరము వయసు వారికి)

యువతకు ఒక వరము

ఎస్ ప్లస్ కోర్సు కళాశాల విద్యార్థులకు మరియు ఉద్యోగాలు చేస్తున్న యువతరానికి ఒక ఆహ్లాద భరితమైన  ఉత్తేజాన్ని నింపే  కోర్సు. మన జీవితంలో అనుకున్నవన్నీ సాధించాలంటే మనం మన శక్తి, సామర్థ్యాలు పెంచుకోవడంతోపాటు ఆ శక్తిని ఎలా పొదుపు చేసుకోవాలి అని తెలిసుండాలి. అలాగే మన సమయాన్ని వృధా చేయకుండా ఎలా వాడుకోవాలి అని తెలుసుకోవాలి.
ఎస్ ప్లస్ కోర్సు మనలోని శక్తి, సామర్థ్యాలు మరియు ఏకాగ్రతను ఎలా ఉపయోగపడే రీతిలో వాడుకోగలం అనేది తెలుసుకుంటాం. ఈ కోర్సులో శక్తివంతమైన శ్వాస ప్రక్రియలతో పాటు యోగ, ధ్యానం మరియు నవతరానికి ఉపయోగపడే అనుచరణ సాధ్యమైన జ్ఞానం గురించి నేర్చుకుంటాం.మనం నేర్చుకున్న ఈ విషయాలను మన దైనందిన జీవితంలో ఆచరించి ఎన్నో ప్రయోజనాలు పొందగలం.

  • ప్రయోజనాలు
  • మెళకువలు
  • మంచి అభిప్రాయాలు
    • నాయకత్వ లక్షణాలను ఎలా తీసుకురాగలం
    • ఏకాగ్రత మరియు జ్ఞాపకశక్తిని పెంచటం
    • సంశయాత్మక ధోరణి మరియు బెంగ లేకుండా ఎలా ఉండాలి
    • ఆందోళన మరియు ఒత్తిడి లేకుండా ఎలా ఉండాలి
    • పూర్తి విశ్రాంతి మరియు రోగ నిరోధక శక్తి పెంచటం
    • ఆహ్లాదంగా, సంతోషంగా, ఉత్సాహంగా ఉండటం
    • మెరుగైన సంభందాలకు దోహదపడటం
  • The yesplus workshop is a combination of meditation, knowledge and action.

    • Sudarshan Kriya and other breath modalities to heal and harmonize the body, mind and spirit
    • Practical skills for improving focus and productivity and giving you the courage to “go for it” and create the life of you dreams
    • Profound wisdom for managing negative emotions and challenging situations as well as for strengthening relationships and recovering more quickly from emotional trauma and disappointments
  • "As a university student, I struggled with finding ways to concentrate and perform tasks under numerous deadlines. But by practicing the breathing yoga, I am able to focus under pressure and produce quality work. The teachers of AOL not only taught me how to be calm and relaxed, but also inspired me to do my best in any given situation. I recommend taking this class. "
    -- Andy, U.C Davis, CA


    "The Yesplus course has changed the way I look at situations. I can be in a very stressful environment and still feel relaxed and focused! It is the best thing that has happened to me."
    -- Pankti, NJ


    "I've always thought that freeing myself from stress, worry, and anxiety required a trip to the hottest spa in the city, a vacation to the most exotic island, and/or a glass (or two) of my favorite alcoholic beverage. I wish that I had known earlier that escape from all of the above was available to me each day, for free, and didn't require me to go anywhere... Who knew that simply breathing, could be so powerful? Taking this breathing/meditation class has been one of the best decisions I've ever made. My stress and anxiety levels have decreased dramatically. I'm at ease in social situations (without needing to be intoxicated) and connecting on a deeper level with people and having great conversations with friends and even strangers."
    -- LaSha G., Oakland, CA


Founded in 1981 by Sri Sri Ravi Shankar,The Art of Living is an educational and humanitarian movement engaged in stress-management and service initiatives.Read More