ఆర్ట్ ఆఫ్ లివింగ్ - అవలోకనం

1981 లో, శ్రీ శ్రీ రవిశంకర్ చేతులమీదుగా స్థాపించబడిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఒత్తిడి నిర్వహణ మరియు సేవ కార్యక్రమాల లో నిమగ్నమైన ఒక విద్యా మరియు మానవతా ఉద్యమం. ఈ సంస్థ 152 దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది మరియు సుమారు 37 కోట్ల ప్రజల హృదయాలను దోచుకుంది.

కార్యక్రమాలు శ్రీ శ్రీ గారి శాంతితత్వం చే మార్గనిర్దేశించబడుతున్నాయి :  " మానసికఒత్తిడి మరియు హింసాత్మకసమాజం లేకుండ చేయగలిగితేనే మనం  ప్రపంచ శాంతిని పొందగలం ". ఒత్తిడి ని తొలగించడానికి మరియు అంతర్గత శాంతి ని అనుభవించడానికి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఒత్తిడి- తొలగించే కార్యక్రమాలను సమర్పిస్తుంది. అందులో ప్రాణాయామం, ధ్యానం మరియు యోగ నేర్పిచబడుతున్నాయి. ఈ కార్యక్రమాలు ప్రపంచంలోని కొన్ని కోట్ల ప్రజల ఒత్తిడిని, మనోవ్యాకులతని మరియు హింసాత్మకదొరణిల నుంచి బయటపడేందుకు సహాయపడింది.

ఆర్ట్ ఆఫ్ లివింగ్ఉద్యమంసంఘర్షణల పరిష్కారణ, విపత్తు ఉపశమనం, స్థిరమైన గ్రామీణ అభివృద్ధి , మహిళల సాధికారత , ఖైదీల పునరావాసం , అందరి కోసం విద్య , పర్యావరణ పరిరక్షణ వైవిధ్యమైన మానవతా ప్రాజెక్టులు , కమ్యూనిటీల ద్వారా అంతటా శాంతి వ్యాపించింది.

తోబుట్టువు సంస్థలు

ఆర్ట్ ఆఫ్ లివింగ్కలిగివున్న కొన్ని తోబుట్టువుసంస్థలుఒత్తిడి లేని,అహింస గల ప్రపంచమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి
హ్యూమన్ వాల్యూస్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ( IAHV ) , వేద్విజ్ఞాన్ మహా విద్యా పీఠం ( VVMVP ) , శ్రీ శ్రీ రవిశంకర్ విద్య మందిర్ ( SSRVM ) , వ్యక్తి వికాస్ కేంద్ర ఇండియా( VVKI ) , శ్రీ శ్రీరూరల్ డెవలప్మెంట్ప్రోగ్రామ్ ( SSRDP ) మరియు శ్రీ శ్రీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్&టెక్నాలజీ ట్రస్ట్ ( SSIAST ) అందులో కొన్ని, రూపొందించటం మరియు ప్రపంచవ్యాప్తంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ మానవతా ప్రాజెక్టులను అమలు పరుస్తుంది.

సంస్థాగత నిర్మాణం

ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రపంచంలో అతిపెద్ద స్వచ్ఛందకారుల ఆధారంగాఉన్న ఒక బహుముఖ సంస్థ .అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం బెంగుళూర్ , భారతదేశం లో ఉంది . అంతర్జాతీయంగా, సంస్థ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మరియు జర్మనీ లో 1989 లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఏర్పాటు చేయబడి నిర్వహించబడుతుంది.అప్పటి నుండి , స్థానిక కేంద్రాలు ప్రపంచ వ్యాప్తంగా ఏర్పాటు చేయబడ్డాయి.ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థాగత నిర్మాణం లో , రెండు సంవత్సరాల పదవీ కాలం తో ధర్మకర్తల బోర్డు ఉంది .మూడింట రెండు వంతుల ధర్మకర్తలు ప్రతి రెండు సంవత్సరాలకు మార్చబడతారు .ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉపాధ్యాయులు మరియు మునుపటి ధర్మకర్తలుఒక కొత్త బోర్డు కి  ఎంపికవ్వడానికి అనుమతించబడతారు .

సంస్థని నిర్దేశనం మరియు పర్యవేక్షణ చేయడానికి సలహా బోర్డు లో అవకాశం  ఉంది . అన్ని ఖాతాలు రోజూ బయటి ఆడిటర్ ద్వారా తనికి ఉంటాయి

Memberships

  • CONGO (Conference of NGOs in Consultative Status with ECOSOC of the United Nations), Geneva and New York
  • International Alliance against Hunger
  • UN Mental Health Committee and UN Committee on Aging, New York
  • International Union for Health Promotion and Education, Paris
  • NGO Forum for Health, Geneva

Art of Living Day celebrated

  • Human Values Week in Louisiana – February 23, 2007
  • Human Values Week in Baltimore – March 25 - March 31, 2007
  • Human Values Week in Columbia – March 2007
  • Art of Living Foundation day – in Syracuse– May 7, 2004
 
Founded in 1981 by Sri Sri Ravi Shankar,The Art of Living is an educational and humanitarian movement engaged in stress-management and service initiatives.Read More