శ్రీ శ్రీ యోగ డీప్ డైవ్ (లెవెల్ 2)
మీ శరీరాన్ని మరలా కొత్తగా అయిపోనివ్వండి!
*మీ సహాయం అనేక సామాజికాభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పడుతుంది
రిజిస్టర్ చేసుకోండిఈ శిక్షణ కార్యక్రమం నుంచి నేను ఏమి పొందుతాను?
జీవనశైలి వల్ల వచ్చే వ్యాధులను పూర్తిగా నిర్మూలించండి
ఈ శిక్షణ కార్యక్రమము బరువు తగ్గుదలకి సహకరిస్తుంది, మలబద్దకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలను పరిష్కరిస్తుంది, ముక్కుకు సంబంధించిన (సైనసైటీస్ వంటి) సమస్యలు, శరీరానికి పడని వస్తువుల (అలర్జీ) నుంచి వచ్చే సమస్యల నుంచి విముక్తికి సహకరిస్తుంది.
మెరుగైన స్పష్టత మరియు దృష్టి కేంద్రీకరణం (ఏకాగ్రత)
ఈ కార్యక్రమం సుదీర్ఘమైన ధ్యాన ప్రక్రియకు సిద్ధపరచి, శరీరానికి మనస్సుకీ స్థిరత్వాన్ని, ధృఢత్వాన్ని ఇస్తుంది.
మరింత ఎక్కువ సాధించండి
మీ శరీరం తేలికగా అనిపించడం, శక్తి బాగా పెరగడం వలన మీరు తలపెట్టినవాటిని మరింత బాగా సాధిస్తారు.
ఆరోగ్యకరమైన జీవితానికి కట్టుబడండి
ఈ కార్యక్రమం మీకు ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లకు, మంచి జీవనశైలికి కట్టుబడేందుకు సహకరిస్తుంది.
శరీరంలోని మలినాలను, విషాలనునిర్మూలించేందుకు ఇది సాటిలేని యోగ పద్ధతి
ఈ ఉరుకులు పరుగుల 21వ శతాబ్దంలో మనం మన శరీరం పట్ల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం లేదు. శ్రీ శ్రీ యోగ రెండవ స్థాయి శిక్షణ కార్యక్రమం మన శరీరానికి రుగుతున్న హానిని చేరిపేస్తుంది. మా శక్తివంతమైన యోగ పద్ధతుల ద్వారా శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను తద్వారా శరీరంలో మనస్సులో కలిగే బద్ధకం, నీరసం, శక్తిహీనతలను తొలగిస్తుంది.
శ్రీ శ్రీ యోగా నా వెన్ను, భుజాల నొప్పికి మ్యాజిక్‌లా పనిచేసింది. నేను ఇప్పుడు చాలా బలంగా, ఫిట్‌గా ఉన్నాను!
కృతిక కృష్ణన్
పీఆర్ ఎగ్జిక్యూటివ్
మీ శరీరానికి గల సహజంగా నయం చేసుకునే శక్తిని మేల్కొలపండి
దీర్ఘమైన యోగ ప్రక్షాళన
శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను శంఖ ప్రక్షాళన, జల నేతి ద్వారా తొలగించి మీ జీర్ణ ప్రక్రియను, శ్వాస ప్రక్రియలను మెరుగుపరచి మీ ప్రాణ శక్తిని తిరిగి చైతన్య పరుస్తుంది.
ప్రాణాయామాలు, ఆసనాలు
మీ సాధనలో మరింత లోతుగా వెళ్ళటానికి కొత్త ప్రాణాయామాలు, ఆసనాలు నేర్చుకోండి.
బలపరచడం, నయంచేయు శక్తి
మన శరీరంలో ఉండే అస్థిపంజరాన్ని, కండరాల వ్యవస్థను ఒక ప్రత్యేకమైన ప్రక్రియ ద్వారా బలపరచడం తద్వారా అవయవాల్లోని అవాంతరాలను తొలగించి ప్రాణ శక్తి ప్రవాహానికి మార్గం సుగమంచేయడం.