4వ ప్రపంచ సాంస్కతిక పండుగ

సెప్టెంబర్ 29 – అక్టోబర్ 1 ’23

11 లక్షల మంది పాల్గొన్నారు

180 దేశాలు

17000 ప్రదర్శకులు

కార్యక్రమ విశేషాలు

బహుళసాంస్కృతికత ప్రచారం మరియు ప్రజలను ఏకం చేయడం

ఆర్ట్ అఫ్ లివింగ్ సంస్థ మానవత్వం పట్ల నిబద్ధతను జరుపుకుంటుంది. అది శాంతి కానీ పర్యావరణము కానీ పేదరికం గురించి కానీ గుప్త రోగాలు కానీ ఏదైనా కారణం కావచ్చు. అందరినీ ఏకం చేసే దారం ప్రజలు వృద్ధిని నమ్ముకుంటూ సమిష్టిగా ముందుకు సాగడం. ఇలాంటి కార్యక్రమాలు పెద్ద సంఖ్యలో జనంలోకి వెళ్లడం ద్వారా, వారికి అవగాహనా మరియు సమాజం పట్ల బాధ్యతని బలపరుస్తుంది.