మా కేంద్రాలు
ఇది మీఇంటికి దూరంగా ఉన్న మీ మరొక గృహం
ప్రపంచవ్యాప్త ఉద్యమం...
- 44 సంవత్సరాల వారసత్వం
- 180 దేశాల్లో 10,000 కేంద్రాలు
- 80 కోట్లకు పైగా జీవితాలలో ప్రభావవంతమైన మార్పు
ఆశ్రమము అంటే సంస్కృతంలో శ్రమ లేనిది అని అర్థం. కాబట్టి మీరు ఆశ్రమానికి వచ్చినపుడు మీరు శ్రమ లేకుండానే మీ సందేహాలు, మానసిక బాధలు, ఇంకా అభద్రతా భావనను వదిలించుకోగలిగినట్టే. ఆశ్రమం అంటే గాఢమైన విశ్రాంతికి పర్యాయపదంగా కూడా చెప్పవచ్చు.
గత 44ఏళ్లలో, ఆర్ట్ అఫ్ లివింగ్ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆశ్రమాలను నెలకొల్పింది. ఈ కేంద్రాలు సంఘ అభివృద్ధికి, స్వీయ అభివృద్ధికీ, ఆత్మావలోకనానికి దోహదం చేసే స్థానాలుగా ఏర్పడ్డాయి. అన్నింటికీ మించీ ఈ కేంద్రాలు అన్ని విశ్వాసాలు, భావజాలాలకు చెందిన వారిని సంఘటితం చేస్తున్నాయి. సందర్శకులు తరచుగాఈ ఆశ్రమాలను తమ ఇంటికి దూరంగా ఉన్న తమ స్వంత ఇళ్లుగా వర్ణిస్తారు.
భారత దేశంలోని ఆశ్రమాలు
180 దేశాల్లోని 10,000 కేంద్రాలని శోధించండి
ఆశ్రమాలని మానవత్వం పట్ల కరుణకి, ప్రేమకి దిక్సూచిగా చేయండి. వీటి ద్వారా అన్ని రంగాల వారిని అన్ని తాత్వాలవారినీ అన్ని నేపథ్యం కలవారినీ ఏకం కానివ్వండి.
- గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్