టీచర్ ట్రైనింగ్ ప్రొగ్రామ్ (TTP)
మీ జ్ఞానాన్ని పెంచుకోండి • అంతర్గత శక్తిని పెంచుకోండి • మీ సమాజాన్ని ఉద్ధరించడానికి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోండి
Apr 20 to May 4, 2024 (Resident Indians only)
Jun 12 to 26, 2024
మరింత తెలుసుకోండి
ఈ కార్యక్రమం నుండి నేను ఏమి పొందుతాను?
ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారి మెళకువలు మరియు జ్ఞాన సందేశాలను సులభతరం చేసే 2 వారాల లోతైన శిక్షణ.
సుదీర్ఘ సాధన
మీరు వ్యక్తిగతంగా చేసే యోగా, శ్వాస, సుదర్శన క్రియ మరియు ధ్యాన అభ్యాసాలను మెరుగుపరుచుకోండి.
ఆత్మవిశ్వాసం పెరగడం
సమూహాలలో ధైర్యంగా మాట్లాడే మరియు బోధించే సామర్థ్యాన్ని పొందండి.
సరిహద్దుల విస్తరణ
పరిమిత నమ్మకాలు మరియు నమూనాల నుంచి జరగండి.
గొప్ప అంతర్దృష్టులు
గురుదేవ వారి జ్ఞానం గురించి లోతైన అవగాహన పెంచుకోండి మరియు దానిని ప్రపంచంతో పంచుకోవడం నేర్చుకోండి.
ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ (టీ టీ పి) అనేది వివేకం మరియు యోగాలోని జ్ఞానాన్ని మనిషిలో నాటుకుపోయే విధంగా నేర్పించడం తద్వారా ఇది సమాజానికి సేవ చేయడం లాంటిది.
హ్యాపీనెస్ ప్రోగ్రామ్ అనుభవం మీకు స్ఫూర్తినిస్తే, ఇతరులకు వ్యహారకర్తగా ఉండి దాన్ని పంచుకోవడం కూడా మీకు అవసరం కావచ్చు. పూర్తయిన తర్వాత, ఎంపికైన పట్టభద్రులు ఆర్ట్ ఆఫ్ లివింగ్ హ్యాపీనెస్ ప్రోగ్రామ్, ఎస్!+, మేధ యోగా లేదా ఉత్కర్ష యోగా కార్యక్రమాలకు ఉపాధ్యాయులు అవుతారు.
రాబోయే TTP శిక్షణా కార్యక్రమాలు
దయచేసి గమనించండి:
- టీ టీ పి కోసం దరఖాస్తులు ఇంకా విడుదల కాలేదు. మరిన్ని వివరాల కోసం మీ శిక్షకులకు లేదా రాష్ట్ర వీ టీ పి/టీ టీ పి సమన్వయకర్తలతో చేరువలో ఉండండి.
- దరఖాస్తుదారులందరూ హ్యాపీనెస్ ప్రోగ్రామ్/ఎస్!+ మరియు అడ్వాన్స్ మెడిటేషన్ ప్రోగ్రామ్ (ఏ ఎమ్ పీ) చేసి ఉండాలి, ఆ తర్వాత వారు వాలంటీర్ శిక్షణా కార్యక్రమంలో పాల్గొని టీ టీ పి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
- మరిన్ని వివరాలకు, ttp@in.artofliving.org ని సంప్రదించండి.
- నివాసి భారతీయులు https://my.artofliving.org ని సందర్శించవచ్చు.
- విదేశీయులు దరఖాస్తు ప్రక్రియపై మరింత సహాయం మరియు మార్గదర్శకత్వం కోసం వారి వారి దేశ సంబంధిత సమన్వయకర్తలను సంప్రదించాలి.
ప్రపంచవ్యాప్తంగా 40,000 మందికి పైగా టీచర్లు
- 44 ఏళ్లుగా
- 80 కోట్లకు పైగా జీవితాలను స్పృశించింది
- 182 దేశాల్లో
నా జీవితంలోని కొన్ని మధురమైన క్షణాల్లో, టీటీపీ/TTP (టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్) అనుభవం ఒక మరపురాని జ్ఞాపకం. అది ఒక అద్భుతమైన ఆనందం – ఎవరి వల్లో కాదు, ఏ విషయానికి సంబంధించి కాదు – నా హృదయ లోతుల నుండి ఉప్పొంగిన ఓ గొప్ప అనుభూతి. అంతేకాదు, ఆ అనుభూతిని బోధన రూపంలో ఇతరులతో పంచుకునే అదృష్టం నాకు దక్కింది. టీచర్ అయ్యే అవకాశం లభించింది. TTP నా జీవితంలో ఒక కొత్త మలుపు తీసుకొచ్చింది. పదేళ్ల కిందట కలలో కూడా ఊహించని జీవితం, నేడు వాస్తవంగా మారింది.
– టీచర్ ట్రైనింగ్‌లో పాల్గొన్న ఓ సభ్యుడు