నిద్ర
మరీ ఎక్కువ కలలు కనడం, మరీ ఎక్కువ చేయాలనుకోవడం ఇవన్నీ నిద్రలేమికి కారణాలు.
మరీ ఎక్కువ కలలు కనడం, మరీ ఎక్కువ కావాలనుకోవడం లేదా చేయాలనుకోవడం ఇవన్నీ కూడా నిద్రలేమికి కారణం. నాకేమీ వద్దు, నేనేమీ చేయను – ఈ రెండు విషయాలు మనస్సులో పెట్టుకోండి. మీరు చంటి పిల్లల్లా నిద్రపోతారు. దీని కోసం మా వద్ద అంతర్జాలంలో కార్యక్రమము కూడా ఉంది. ఆ కార్యక్రమంలో భాగంగా మీరు ఎలాంటి ఆహారం ఎప్పుడు తీసుకోవాలి అనే విషయం మీద మార్గదర్శకత్వం కూడా లభిస్తుంది. కొంత యోగ నిద్ర కూడా ఉపయోగపడును.
గురుదేవుని ద్వారా పొందే జ్ఞానము, వ్యాసాలు, అంతర్జాలంలో చిత్రాలు, వివిధ కార్యక్రమాలు వలన మీరు సౌమ్యమైన మార్గదర్శకత్వం పొంది, మంచి నిద్ర అనేది జీవితంలో ఓ భాగం అవుతుంది.
ఇది మీ జీవితాలను మార్చివేసే అనుభవం
యోగా మరియు ధ్యాన కార్యక్రమాలు
జీవన సమస్యలకు సమగ్ర పరిష్కారాలు
డీప్ స్లీప్ & యాంగ్జైటీ రిలీఫ్
శరీర-మానసిక పునరుజ్జీవనం • గాఢ నిద్రను అనుభవించండి • ఉత్పాదకతను పెంచండి
సహజ సమాధి ధ్యాన యోగ
మనశ్శాంతి • మెరుగైన ఆరోగ్యం • మానసిక స్పష్టత • మెరుగైన సామర్థ్యాలు పొందండి
శ్రీ శ్రీ యోగ క్లాసులు
శక్తివంతంగా ఉండండి • ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి, శరీరాన్ని వశంలో ఉంచుకోండి • బలంగా, స్థిరంగా ఉండండి
హ్యాపినెస్ ప్రొగ్రామ్
ఒత్తిడిని తొలగిస్తుంది • మానవ సంబంధాలను మెరుగుపరుస్తుంది • రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది











