ఒత్తిడి
ఒత్తిడిని మూలం నుండి తొలగించడం
చేయవలసిన పనులు ఎక్కువగా ఉండి, వాటిని చేసేందుకు కావలసిన సమయం, లేదా శక్తి చాలా తక్కువగా ఉన్నప్పుడు ఒత్తిడి కలుగుతుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవాలంటే చేయవల్సిన పని భారాన్ని తగ్గించుకోవాలి - కానీ ప్రస్తుత పరిస్థితులలో అది సాధ్యం కాదు. లేదా మనం పనిచేసే సమయాన్ని పెంచుకోగలగాలి, ఇది కూడా ఒక స్థాయికి మించి సాధ్యం కాదుగదా. ఇంక మనకు మిగిలిన అవకాశం ఏదంటే, మన శక్తి స్థాయిలను పెంచుకోవడం మాత్రమే. ఆర్ట్ అఫ్ లివింగ్ కార్యక్రమాలు సులభమైన విధానాల ద్వారా మీ ఒత్తిడిని తగ్గించి మీ జీవితం మీద మీకు నియంత్రణ వచ్చేలా చేస్తాయి.
ఒత్తిడినుండి ఉపశమనం పొందడానికి 5 శక్తివంతమైన చిట్కాలు

తెలివిగా, స్మార్ట్ గా, ఒత్తిడి లేకుండా పనిచేయండి

ఒత్తిడి నుండి బయటపడటానికి 5 యోగా భంగిమలు

ఒత్తిడిని త్వరగా ఎలా తగ్గించాలి

ఆందోళన రుగ్మతను అధిగమించడానికి 9 యోగా చిట్కాలు

5 సులువైన చిట్కాలతో ఆందోళనని అధిగమించండి

ఇది మీ జీవితాలను మార్చివేసే అనుభవం
సంబంధిత కార్యక్రమాలు
ధ్యానం మిమ్మల్ని సమర్థవంతంగా, శక్తివంతంగా మారుస్తుంది; ఒత్తిడిని దూరం చేసి, జీవితాన్ని ఆనందమయం చేస్తుంది.
సహజ సమాధి ధ్యాన యోగ
*మీ సహాయం అనేక సామాజికాభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పడుతుంది
శ్రీ శ్రీ యోగ క్లాసులు
శక్తివంతంగా ఉండండి • ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి, శరీరాన్ని వశంలో ఉంచుకోండి • బలంగా, స్థిరంగా ఉండండి
*మీ సహాయం అనేక సామాజికాభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పడుతుంది
హ్యాపినెస్ ప్రొగ్రామ్
ఒత్తిడిని తొలగిస్తుంది • మానవ సంబంధాలను మెరుగుపరుస్తుంది • రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది
*మీ సహాయం అనేక సామాజికాభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పడుతుంది
యువత కోసం హ్యాపినెస్ ప్రొగ్రామ్
*మీ సహాయం అనేక సామాజికాభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పడుతుంది











