కేంద్ర చిరునామా మరియు సంప్రదింపు వివరాలు

Art of Living, Shekwara, Jindapur. PS- Bodhgaya University (Website : http://www.bodhgayaaolashram.org/)

Gaya

093320841610, bodhgayaadmin@vvki.net

ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు

గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్

గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ ప్రపంచ ప్రఖ్యాత మానవతావాది, ఆధ్యాత్మికవేత్త, శాంతి దూత. వ్యక్తిగతంగా, సామాజికంగా మార్పు అనేది శారీరక, మానసిక ఆరోగ్యం ద్వారా జరగాలనే గురుదేవుల సంకల్పం ప్రపంచవ్యాప్తంగా 180కి పైగా దేశాలలో ఒక విప్లవంగా మారి 80కోట్లకు పైగా ప్రజల జీవితాలలో చక్కని మార్పును తీసుకువచ్చింది.
గురుదేవుల జీవిత చరిత్ర

ఇది మీ జీవితాలను మార్చివేసే అనుభవం