మన కాలంలోని అతిపెద్ద సంక్షోభంతో పోరాడుతున్నాం
పునరుజ్జీవింపబడిన ప్రతి నీటి వనరు, సామూహిక మొక్కలు నాటే కార్యక్రమం, వ్యర్థ పదార్థాల నిర్వహణయంత్రాగం, పరిశుభ్రత ఉద్యమం మరియు సేంద్రీయ వ్యవసాయ క్షేత్రాలతో పర్యావరణ సంక్షోభాన్ని అధిగమించడం.
వ్యూహం
- పెద్ద ఎత్తున చెట్ల పెంపకం వంటి సామాజిక కార్యక్రమాలను ప్రారంభించడం
- నేల నాణ్యతను కాపాడటానికి సహజ వ్యవసాయాన్నిఅవలంబించడం
ప్రభావం
- 10 కోటి మొక్కలను ప్రపంచ వ్యాప్తంగా నాటడం జరిగింది
- 75 నదులు వాటి ఉపనదులను పునరుజ్జీవనం చేయడం
చేరువ
- 18 వ్యర్థ పదార్థాల నిర్వహణ యంత్రాలను నెలకొల్పబడ్డాయి.
- 30 లక్షల రైతులకు సేంద్రీయ పద్ధతుల వ్యవసాయంలో శిక్షణ
పర్యావలోకనం
మన సహజ వనరులు ప్రబలంగా కలుషితమవుతున్నాయి. ఎంతగా అంటే మనకు శుద్ధమైన త్రాగునీరు, రసాయన రహిత ఆహారము మరియు స్వచ్ఛమైన గాలి లేకుండా పోతున్నాయి. పర్యావరణ క్షీణత మనకే కాదు, ఆర్థిక వ్యవస్థకు కూడా హానికరం. కొన్ని లెక్కల ప్రకారం పర్యావరణ క్షీణత వలన భారతదేశానికి దాదాపు 8000 కోట్లు అంటే స్థూల దేశీయోత్పత్తిలో 6% నష్టం.
ఈ పరిస్థితిని మేము మార్చదలచాము. శ్రీ శ్రీ గురుదేవ రవి శంకర వారి దార్శనికతతో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్వచ్ఛంద సేవకులు అనేక తీవ్రమైన మరియు భారీ పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి అనేక కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మిషన్ గ్రీన్ ఎర్త్ పేరిట పెద్ద ఎత్తున మొక్కలను నాటడం, ఎండిపోయిన నదుల పునరుద్ధరణ, కలుషితమైన నదులను శుభ్రపరచడం, ఆలయ వ్యర్థాల నిర్వహణ, మరియు నేల నాణ్యతను కాపాడే సహజ వ్యవసాయం. మా కార్యక్రమాలు ఎక్కువగా సహజ వనరులను పరిరక్షించడం చుట్టూ తిరుగుతుంది, మరియు ఈ ప్రక్రియలో గ్రామీణ జీవనోపాధిని కాపాడడం కూడా.
మన దేశం యొక్క రాబోయే నీటి సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి 75 నదులు వాటి ఉపనదులను పునరుజ్జీవనం జరిగింది.
మనం పర్యావరణాన్ని రక్షించుకోవాలి - ఇదే ప్రపంచ పౌరులుగా మన ప్రథమ కర్తవ్యం. మనం పర్యావరణాన్ని బాగా చూసుకుంటే అదే మనకు ఆరోగ్యాన్నీ, శ్రేయస్సునీ ఇంకా ఆనందాన్ని ఇస్తుంది.
- శ్రీ శ్రీ గురుదేవ రవి శంకర్
ప్రాజెక్టులు
ప్రభావం
10 కోటి మొక్కలు
ప్రపంచ వ్యాప్తంగా నాటబడ్డాయి
30 లక్షల రైతులకు
సహజ వ్యవసాయంలో శిక్షణ ఇవ్వబడింది
75 నదులు
మరియు వాటి ఉపనదులు పునరుజ్జీవింపబడుతున్నాయి
512 ton చెత్త
స్వచ్ఛ యమునా కార్యక్రమంలో భాగంగా తొలగించబడింది
1,00,000+ పరిశుభ్రత కార్యక్రమాలు
విజయవంతంగా చేపట్టబడ్డాయి
18 వ్యర్థ పదార్థాల నిర్వహణ ప్లాంట్లు
కీలకమైన ప్రదేశాలలో నెలకొల్పబడ్డాయి
11,600 కిలోలు
అన్ని ప్లాంట్ల రోజువారీ వ్యర్థాల శుద్ధి సామర్థ్యం



